టీమిండియా ఓటమిపై జోఫ్రా ఆర్చర్ వ్యాఖ్యలు! | Jofra Archer Comments on Team India Loss | Vanara VOX

టీమిండియా ఇంగ్లాండ్ టూర్‌లో అన్నీ టీ20 మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని మన యంగ్ టీమ్ పరిస్థితి చాలా క్రిటికల్‌గా మారింది. ఐర్లాండ్ సిరీస్ ఓడిన బాధలో ఉన్న జట్టుకు ఇక్కడ కూడా చుక్కెదురైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో తోపులు అనుకున్నవాళ్లు తోక ముడిచారు అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తమ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. 144 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసి భయపెట్టారు. కేవలం స్పీడ్ మాత్రమే కాదు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత్ అన్నీ మ్యాచ్‌లలో చేతులెత్తేసింది.
భారత్ ఆటతీరుపై జోఫ్రా ఆర్చర్ వెటకారంగా మాట్లాడాడు.. "ఇది ఐపీఎల్ కాదు.." ఇష్టమొచ్చినట్లు ఆడటానికి.. ఎవరో ఒకరు కచ్చితంగా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు.
విదేశీ పిచ్‌లపై బౌన్స్‌కు భయపడితే ఎప్పటికీ మ్యాచ్‌లు గెలవలేరు. ఈ ఘోర ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుని కుర్రాళ్లు త్వరగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
#VanaraVOX #TeluguNews #AndhraPradesh #Telangana #TeluguShorts #TeluguNewsShorts #ViralTeluguNews #TrendingShorts #APPolitics #TSPolitics
Welcome to Vanara VOX – Where Every Voice Matters.🎙️ Your fast-track to the political pulse of the Telugu states.
🔥 Breaking News, Viral Updates
📊 Sharp Political Analysis
🚀 AP & TS Election Coverage
🔔 Subscribe now to join the conversation!
టీమిండియా ఓటమిపై జోఫ్రా ఆర్చర్ వ్యాఖ్యలు! | Jofra Archer Comments on Team India Loss | Vanara VOX
టీమిండియా ఇంగ్లాండ్ టూర్‌లో అన్నీ టీ20 మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని మన యంగ్ టీమ్ పరిస్థితి చాలా క్రిటికల్‌గా మారింది. ఐర్లాండ్ సిరీస్ ఓడిన బాధలో ఉన్న జట్టుకు ఇక్కడ కూడా చుక్కెదురైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో తోపులు అనుకున్నవాళ్లు తోక ముడిచారు అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తమ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. 144 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసి భయపెట్టారు. కేవలం స్పీడ్ మాత్రమే కాదు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత్ అన్నీ మ్యాచ్‌లలో చేతులెత్తేసింది.
భారత్ ఆటతీరుపై జోఫ్రా ఆర్చర్ వెటకారంగా మాట్లాడాడు.. “ఇది ఐపీఎల్ కాదు..” ఇష్టమొచ్చినట్లు ఆడటానికి.. ఎవరో ఒకరు కచ్చితంగా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు.
విదేశీ పిచ్‌లపై బౌన్స్‌కు భయపడితే ఎప్పటికీ మ్యాచ్‌లు గెలవలేరు. ఈ ఘోర ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుని కుర్రాళ్లు త్వరగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
#VanaraVOX #TeluguNews #AndhraPradesh #Telangana #TeluguShorts #TeluguNewsShorts #ViralTeluguNews #TrendingShorts #APPolitics #TSPolitics
Welcome to Vanara VOX – Where Every Voice Matters.🎙️ Your fast-track to the political pulse of the Telugu states.
🔥 Breaking News, Viral Updates
📊 Sharp Political Analysis
🚀 AP & TS Election Coverage
🔔 Subscribe now to join the conversation!
Thanks! Share it with your friends!
Tweet
Share
Pin It
LinkedIn
Google+
Reddit
Tumblr