రూ.లక్ష కోట్లు….మీవేనా? చెక్ చేసుకోండి | Unclaimed Money in Banks | #VanaraVOX
రూ.లక్ష కోట్లు....మీవేనా? చెక్ చేసుకోండి | Unclaimed Money in Banks | #VanaraVOX
Welcome to Vanara VOX – Where Every Voice Matters.🎙️ Your fast-track to the political pulse of the Telugu states.
బ్యాంకులు, బీమా సంస్థలు, షేర్ మార్కెట్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని లక్షా పదివేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి! 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా ఇంత భారీ మొత్తంలో డబ్బు యజమానుల కోసం ఎదురుచూస్తోంది.
అత్యధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలో 83 వేల కోట్ల రూపాయలు, ఎల్ఐసీ వంటి జీవిత బీమా పాలసీల్లో 14 వేల కోట్లు, షేర్ మార్కెట్ ఈక్విటీల్లో 10 వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ కాకుండా ఉన్నాయి.
పాత ఖాతాల్లో PAN, Aadhaar లింక్ లేకపోవడం, నామినీ వివరాలు తప్పుగా ఉండటం, సంతకాలు మ్యాచ్ కాకపోవడం, పాత KYC సమస్యలు వంటి కారణాలతో ఈ డబ్బు వారసులకు చేరడం లేదు.
మీ తాతలు, తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు మీ పేరుపై ఏదైనా డిపాజిట్, బీమా పాలసీ లేదా షేర్లు వదిలి ఉండొచ్చు. ఆ డబ్బు మీకే చెందిందేమో తెలుసుకునే సమయం ఇది.
ఈ వీడియోలో:
✔️ Unclaimed Money అంటే ఏమిటి?
✔️ బ్యాంకుల్లో ఎంత డబ్బు ఉంది?
✔️ LIC, Insurance, Sharesలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ ఆస్తులు
✔️ మీ పేరుపై డబ్బు ఉందో లేదో ఎలా చెక్ చేయాలి?
✔️ RBI, SEBI Awareness Funds వివరాలు
✔️ Nominee & KYC సమస్యలు ఎలా పరిష్కరించాలి?
పూర్తి వీడియో చూడండి… మీ కుటుంబానికి చెందిన డబ్బు ఎక్కడైనా ఉందేమో వెంటనే చెక్ చేసుకోండి.
#UnclaimedMoney #BankDeposits #LIC #RBI #SEBI #Insurance #Shares #FinancialAwareness #IndiaNews #MoneyTips #vanaravox
🔥 Breaking News, Viral Updates
📊 Sharp Political Analysis
🚀 AP & TS Election Coverage
🔔 Subscribe now to join the conversation!
#VanaraVOX #TeluguNews #AndhraPradesh #Telangana #TeluguShorts #TeluguNewsShorts #ViralTeluguNews #TrendingShorts #APPolitics #TSPolitics

Thanks! Share it with your friends!
Tweet
Share
Pin It
LinkedIn
Google+
Reddit
Tumblr