మంత్రివర్గ సహచరులు వచ్చే ఎన్నికలకు సిద్ధం అయ్యేలా ప్రధాని నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. 9 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అన్నిపనులను 9 నెలల్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా విజయం కోసం కృషి చేయాలని.. దిల్లీ ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ సభా మందిరంలో ప్రధాని హితోపదేశం చేశారు. 5 గంటలపాటు జరిగిన సమావేశం ఫలవంతంగా జరిగిందని, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాలపై మంత్రిమండలితో చర్చించామని మోదీ ట్వీట్ చేశారు. 2047నాటికి ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చేలా శక్తివంచన లేకుండా పని కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పాత భవనంలోనే జరుగుతాయని చెప్పారు. ఈ భేటీలో మంత్రివర్గ మార్పుపై చర్చ జరగలేదు. చర్చంతా ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ వ్యూహాలపైనే కొనసాగింది.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-










Thanks! Share it with your friends!
Tweet
Share
Pin It
LinkedIn
Google+
Reddit
Tumblr