2024 General Election, Current Politics | Telangana BJP Core Committee Meet On July 22

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

వచ్చే ఎన్నికలపై భాజపా…కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 22న భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజాసమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతం, రాష్ట్రంలోని 119-అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల భాజపా M.L.Aల పర్యటనపై చర్చించనున్నారు. ఆ కోర్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్…పార్టీ ఇంచార్జీ సునీల్ బన్సల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. ఈనెల20న ఇబ్రహీంపట్నం బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్లను పేదలకు కేటాయించాలంటూ…ధర్నా చేపట్టనున్నారు. ఈ నెల 25న అర్హులైన పేదలందిరికీ పక్కాఇళ్లు కేటాయించాలని…హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు…పార్టీ నేతలు వెల్లడించారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

  • Rating:
  • Views:473 views
  • Tags: -
en_GBEnglish